హైదరాబాద్‌లో మరోసారి లాక్ డౌన్… భిన్నంగా స్పందించిన మంత్రి సబిత…
హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే దిశగా తెలంగాణ సర్కార్ కదులుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా నగరంలో 15 రోజుల లాక్ డౌన్‌ విధించే అవకాశం ఉందన్నారు. దీనిపై జూలై 1Source link